Karnataka Assembly Elections 2023 Updates: Campaign for Karnataka Assembly Elections to ends today. <br />కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ఇవ్వాళ్లితో తెరపడనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ షెడ్యూల్ అయింది. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది <br />#KarnatakaAssemblyElections2023 <br />#BJP#PMModi <br />#congress#ElectionCommission